
Podcast
Usha Kiran
Sri L
0 Plays
జీవితం ఒక అద్భుతం. గడిచిపోయిన రోజుల్ని తలుచుకుంటే మనసులో ఏ మూలనో ఏదో వెలితి మెలి పెడుతూ వుంటుంది. జీవితంలో మార్పు అనేది సహజం.. ఆ మార్పుని ఆపలేం..జీవితం మారిపోయిందని ,అసలు గడిచిన రోజులు మళ్ళీ రావని దిగులు పడటం ఎంత అర్ధ రహిటమో,వేగంలో పడిపోయి అసలు జీవితంలో ఎదురైన మధురానుభూతులను మర్చిపోవడం కూడా అర్ధ రహితమే .ఎన్నో ఆలోచనల మనసులో అస్పష్టంగా కదలాడే భావనలు .మనసు నిండి పలుకాగరాని తలపులు కొన్నయితే తలుపులున్నవి కొన్ని.....