Trillion Startups - ట్రిలియన్ స్టార్టప్స్ - Podcasts
Podcast

Trillion Startups - ట్రిలియన్ స్టార్టప్స్

స్టార్టప్స్ విత్ సుధీర్ వర్మ
0 Plays

వివిధ బిజినెస్ మరియు స్టార్ట్అప్ ఐడియాలను డిస్కస్ చేస్తూ దేశానికి ఆదాయం సమకూర్చే విధంగా మరియు ఎవ్వరిమీద ఆధారపడకుండా చేసుకునే వివిధ ఆలోచనలు మీ ముందుకు తీసుకరవడమే ఈ పాడ్కాస్ట్ చానెల్ ఉద్దేశ్యం. నా పేరు సుధీర్ వర్మ. ధునిస్ టెక్నాలజీస్ అనే సాఫ్ట్వేర్ సంస్థ నడుపుతూ వారాంతం లో విద్యార్దులకు, వ్యాపారస్థులకు కొత్త కొత్త సలహాలు ఇస్తూ జీవనం సాగిస్తున్నాను. జోష్ టాక్స్, సుమన్ టీవి, వంటి ప్రముఖ సంస్థలతో కలిసి పని చేస్తున్న అనుభవం మాత్రమే కాకుండా కోరా డైజెస్ట్ వంటి విజ్ఞాన వేదిక లో కూడా పాతిక లక్షల మంది చదువరులకు అభిమాన వ్యక్తిగా నిలబడి నడుపుతున్న జీవితం నాది. ఈ పాడ్కాస్ట్ మీ కోసమే.

Latest Episodes

Comments & Reviews0

Write a Comment